*🦋2017 రౌండప్ - TECH DOSTI

Breaking News

31,march 2018 last day for applying RRB group-d and alp

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 16 March 2018

*🦋2017 రౌండప్



           *🌷వార్తల్లో వ్యక్తులు*

* రాష్ట్రాల విద్యుత్‌ కొనుగోళ్ల కొరకు ఏర్పాటు చేసిన మెరిట్‌ మొబైల్‌ యాప్‌, ఈ-బిడ్డింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?
  - పియూష్‌ గోయల్‌
* భారత నూతన అటార్నీ జనరల్‌గా ఎవరు నియమి తులయ్యారు? -కె.కె.వేణుగోపాల్‌
* భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎవరు?
  అచల్‌కుమార్‌ జ్యోతి
* టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌ లిమిటెడ్‌ నూతన ఛైర్మన్‌ ఎవరు?- నటరాజన్‌ చంద్రశేఖరన్‌
* మంగోలియా నూతన అధ్యక్షుడు ఎవరు?
  - ఖల్ట్మాగియిన్‌ బాట్టుల్గా
* భారత 14వ రాష్ట్రపతి ఎవరు? - రామ్‌నాథ్‌ కోవింగ్‌
* డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు? - దేవిప్రసాద్‌దాస్‌
* నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నూతన అధ్యక్షుడు ఎవరు? - రణిందర్‌సింగ్‌
* హాంగ్‌కాంగ్‌ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ ఎవరు? - కారీ లామ్‌
* ఈ-బిడ్డింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? -పియుష్‌ గోయల్‌
* జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధిపతి ఎవరు? - జాన్‌ జోసెఫ్‌
* బంగాళాదుంప నుండి ఆల్కహాల్‌ తయారు చేసిన సైంటిస్ట్‌ను గూగుల్‌ డూడుల్‌ ఇటీవల గౌరవించింది. ఆయన పేరు? - ఎవ ఎకెబ్లాడ్‌
* నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నూతన అధ్యక్షుడు? - రణిందర్‌సింగ్‌
* కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎవరు?
  - స్మృతి ఇరానీ
* యూకే-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ నూతన ఛైర్మన్‌ ఎవరు? - లార్డ్‌ డేవిస్‌
* బ్రాండ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ కంప్లయింట్స్‌ కౌన్సిల్‌ నూతన చైర్‌పర్సన్‌ ఎవరు? - విక్రమ్‌జిత్‌సేన్‌
* సింగపూర్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి?-జె.వై.పిళ్లై
* భారత రైల్వే శాఖ మంత్రి ఎవరు?
  - పియూష్‌ గోయల్‌
* సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌ ఎవరు? - అనితా కర్వాల్‌
* నీతిఅయోగ్‌ నూతన ఉపాధ్యక్షుడు ఎవరు?
  - రాజీవ్‌ కుమార్‌
* ఫిఫా అధ్యక్షుడు ఎవరు? -గియాని ఇన్‌ఫాంటినో
* ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షుడు ఎవరు? - సయ్యద్‌ మొహమ్మద్‌ రబీ హాసనీ
 *మల్టీ మీడియా ఎగ్జిబిషన్‌ 'నయా భారత్‌ - హమ్‌ కర్కే రహేంగే'ను ప్రారంభించిన కేంద్ర మంత్రి?
  -జె.పి.నడ్డా
* 2017 బీఎస్‌ఎఫ్‌ హాఫ్‌ మారథాన్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? - కిరణ్‌ రిజిజు
* ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా నూతన ఛైర్మన్‌ ఎవరు?
  - వివేక్‌ గోయెంకా
* దేశ వ్యాప్తంగా 'ప్రధానమంత్రి ఎల్‌పీజీ పంచాయత్‌'ని ప్రారంభిన కేంద్ర మంత్రి? - ధర్మేంద్రప్రధాన్‌
* భారతదేశంలో వ్యక్తిగత సమాచార భద్రతా సమస్యలను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించింది?
  -బి.ఎన్‌. శ్రీ కష్ణ
* అఖిల భారత మహిళా మహిళా కాంగ్రెస్‌ నూతన అధ్యక్షురాలు ఎవరు? - సుస్మితాదేవ్‌
* జాతీయ హ్యాకథాన్‌ OpenGovDataHack ను ప్రారంభించిన కేంద్ర మంత్రి? - రవిశంకర్‌ ప్రసాద్‌
* సింగపూర్‌ నూతన అధ్యక్షురాలు ఎవరు?
  - హలీమా యాకోబ్‌
* 2017-18 సం||నికి సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటో మొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక య్యారు?-  అభయ్‌ ఫిరోదియ
* నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు? - వై.సి.మోడి
* అడ్వర్టయిజింగ్‌ క్లబ్‌ నూతన అధ్యక్షుడు ఎవరు?
  - విక్రమ్‌ సఖుజ
* కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా నూతన సీఎండీగా ఎవరు నియమితులయ్యారు? - పి.అల్లిరాణి
* నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నూతన సీఎండీ ఎవరు? - ఎన్‌.బైజేంద్రకుమార్‌
* ఇండియాలో గూగుల్‌ యూపీఐ ఆధారిత డిజిటల్‌ పేమెంట్‌ సర్వీస్‌ తేజ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి?
  - అరుణ్‌ జైట్లీ
* సహస్త్ర సీమాబల్‌ నూతన అధిపతి ఎవరు?
  - రజనీకాంత్‌మిశ్రా
* నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ నూతన సీఎండీ ఎవరు? - బలరాజ్‌ జోషి
* బీహార్‌ ముఖ్యమంత్రి ఎవరు? - నితీష్‌కుమార్‌
* న్యూఢిల్లీలో మొదటి పెన్షన్‌ అదాలత్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? - జితేంద్రసింగ్‌
* భారత నూతన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఎవరు? - రాజీవ్‌ మెహ్రిషి
* దివ్యాంగ్‌ సారథి మొబైల్‌ యాప్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? - తారాచంద్‌ గెహ్లాట్‌
* అంగోలా నూతన అధ్యక్షుడు ఎవరు?
  - జోవో లారెన్కో
*‌ ఓఎన్‌జీసీ నూతన సీఎండీ ఎవరు? - శశిశంకర్‌
*‌ పేదలకు విద్యుత్‌ సరఫరా కొరకు 2017 సెప్టెంబర్‌ 25న 'సహజ్‌ బిజ్లి హర్‌ ఘర్‌ యోజన 'సౌభ్యాగ్య' పథకం ఎవరు ప్రారంభించారు? - నరేంద్రమోడి
*‌ బనారస్‌ హిందూ యూనివర్సిటీ మొదటి మహిళా ముఖ్య అధికారి ఎవరు? - రోయనాసింగ్‌
* బీహార్‌ నూతన గవర్నర్‌ ఎవరు?
- సత్యపాల్‌ మాలిక్‌
*సహస్త్ర సీమాబల్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు? -ఆర్‌.కె.మిశ్రా
*ప్రపంచ ఆరోగ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన మొదటి భారతీయ వ్యక్తి?
- సౌమ్య స్వామినాథన్‌
*చైనాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? - గౌతమ్‌ బాంబవాలె
*మేఘాలయ నూతన గవర్నర్‌ ఎవరు?
- గంగా ప్రసాద్‌
* మంగోలియా నూతన ప్రధానమంత్రి ఎవరు?
- ఉఖ్నా ఖురేల్సుఖ్‌
* తమిళనాడు నూతన గవర్నర్‌ ఎవరు?
- బన్వర్‌లాల్‌ పురోహిత్‌
*లారిస్‌ మొదటి భారతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరు? - యువరాజ్‌ సింగ్‌
*2017 మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ను ఎవరు గెలుచుకున్నారు? - జార్జ్‌ సౌండర్స్‌
* యునెస్కో నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు?
- ఆడ్రీ అజౌలే
*2017 డిస్కవరీ ఎడ్యుకేషన్‌ 3ఎం యంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్‌ను సాధించిన ఇండియన్‌ అమెరికన్‌ ఎవరు?
- గీతాంజలిరావు
* వరల్డ్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ కు నూతన ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
- సన్నీ వర్గీస్‌
*‌ మొనాకో ప్రిన్సిపాలిటీకి నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? - వి.ఎం.క్వాత్రా
*‌ అస్సాం నూతన గవర్నర్‌గా ఎవరు నియమితుల య్యారు? - జగదీష్‌ ముఖి
*‌ యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ అధిపతి ఎవరు? - నిషా బిస్వాల్‌
*‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నూతన ఛైర్మన్‌? - అనుపమ్‌ ఖేర్‌
*ఓబీసీల్లో ఉప వర్గీకరణ పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిషన్‌కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
- జి.రోహిణి
* ఏషియన్‌ డిఫెన్స్‌ మినిస్టర్స్‌ మీటింగ్‌ ప్లస్‌-2017లో పాల్గొన్న భారత బృందానికి ఎవరు నేతృత్వం వహించారు?
- నిర్మల సీతారామన్‌
*‌ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
- బిబేక్‌ దేబ్రారు
*‌ తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎవరు?
- ఎడప్పాడి పళనిస్వామి
* ఇండియన్‌ ఆర్మీ నూతన చీఫ్‌ ఎవరు? - బిపిన్‌ రావత్‌
*‌ టీబీపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను యూఎస్‌ ఎంబసీ సన్మానం పొందిన భారతీయుడు?
- అమితాబ్‌ బచ్చన్‌
*‌ నికరాగువా నూతన అధ్యక్షుడు? - డేనియల్‌ ఒర్టెగా
* 10వ ఇండియా-జోర్డాన్‌ ట్రేడ్‌ అండ్‌ ఎకనమిక్‌ జాయింట్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎవరు? - నిర్మలా సీతారామన్‌
* 2017 'గ్రేట్‌ ఇమ్మిగ్రంట్స్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ అమెరికా' గ్రహీతలు ఎవరు?
-శంతను నారాయణ్‌, వివేక్‌ మూర్తి
* బొంబాయి స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నూతన ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? - సేతురత్నం రవి
*‌ SIDBI నూతన సీఎండీగా ఎవరు నియమితుల య్యారు? - మొహమ్మద్‌ ముస్తఫా
* రువాండా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందినవారు ఎవరు?
- పాల్‌ కగమె
*‌ భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? - జస్టిస్‌ దీపక్‌మిశ్రా
*‌ ఇన్ఫోసిస్‌ నూతన ఛైర్మన్‌ yవరు?
- సి.నందన్‌ నీలేకని
*‌ టూరిజం ఆస్ట్రేలియా మొదటి ఇండియాన్‌ వుమెన్‌ అంబాసిడర్‌గా నిలిచిన బాలీవుడ్‌ నటి?
- ప్రణీతిచోప్రా
*ఉత్తరాఖండ్‌ స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమితులైన బాలీవుడ్‌ నటుడు?
- అక్షరు కుమార్‌
* పెరు నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? - మెర్సిడెస్‌ అరోజ్‌
*4వ ఇండియా-కెనడా వార్షిక మంత్రివర్గ సదస్సు-2017లో భారత ప్రతినిధి బృ౦దానికి ఎవరు నాయక త్వం వహించారు? - సురేష్‌ ప్రభు
*‌ భారత్‌లో హాంకాంగ్‌ మరియు షాంఘై బ్యాంకింగ్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌బీసీ) నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎవరు? - జయంత్‌ రిఖీ

*‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రైవేట్‌ సెక్రటరిగా ఎవరు నియమితులయ్యారు? - విక్రమ్‌సింగ్‌

*🌹అవార్డులు*

*53వ జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు 2017 గ్రహీత ఎవరు?
- కృష్ణ సోబతి
*సామాజిక న్యాయం కొరకు కృషి చేసినందుకుగాను 2017 మదర్‌థెరెసా మెమోరియల్‌ అవార్డు ఏ అంతర్జా తీయ సంస్థకు లభించింది? –UNHCR
* 2017 ప్రమోద్‌ మహాజన్‌ స్మృతి అవార్డు పొందిన బాలీవుడ్‌ నటుడు? -- అనుపమ్‌ ఖేర్‌
* 2017 సం||నికిగాను మృదరునాథ్‌ మంగేష్కర్‌ అవార్డు ఎవరికి లభించింది? - జావెద్‌ అక్తర్‌
* మెంటార్‌ (గవర్నమెంట్‌) కేటగిరిలో 2017 నేషనల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అవార్డు ఎవరికి లభించింది?
- రేణు స్వరూప్‌
* గ్లోబల్‌ లీడర్‌షిప్‌ ఇన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ అండ్‌ ఎకనమిక్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విభాగంలో ఏరాష్ట్ర ముఖ్యమంత్రి గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు అందుకున్నారు?
- ఆంధ్రప్రదేశ్‌
*2017 విష్ణుదాస్‌ భవే అవార్డు ఎవరికి లభించింది? - మోహన్‌ జోషి
* ఇజ్రాయెల్‌ 2018 జెనెసిస్‌ ప్రైజ్‌ను ఎవరు గెలుచుకున్నారు? - నటాలీ పోర్ట్‌మన్‌
*ఎయిడ్స్‌ పరిశోధనకు గాను 2017 ఐహెచ్‌వీ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి జంట?
- సలీం అబ్దుల్‌ కరీం,
క్వార్రాయిషా అబ్దుల్‌ కరీం
*సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో భారత్‌ గౌరవ్‌ అవార్డు-2017 ఎవరికి లభించింది?
- అనిల్‌ కె. త్రిపాఠి
- IFFI 2017లో పర్సనాలిటీ అఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఎవరికి లభించింది? - అమితాబ్‌బచ్చన్‌
* ప్రొఫెసర్‌ యశ్వంతరావ్‌ కేల్కర్‌ యూత్‌ అవార్డు 2017కు ఎవరు ఎంపికయ్యారు? - గోపీనాథ్‌.ఆర్‌
* 2017 సం||నికి సెర్వంటెస్‌ ప్రైజ్‌ గెలుచుకున్న సెర్గియో రామిరెజ్‌ ఏ దేవానికి చెందినవారు?
- నికరాగువా
* 2017 సం||నికి గాను టాటా లిటరేచర్‌ లైవ్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఎవరికి లభించింది?
- గిరీష్‌ కర్నాడ్‌
*21వ ఆసియా ఇన్స్యూరెన్స్‌ ఇండిస్టీ అవార్డులలో '2017 జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు గెలుచుకున్న కంపెనీ?
- అపోలో మ్యూనిచ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ
* యునెస్కో ఆసియా పసిఫిక్‌ అవార్ట్‌ ఆఫ్‌ మెరిట్‌ 2017ను గెలుచుకున్న భారత ఆలయం?
- శ్రీ రంగనాథస్వామి టెంపుల్‌
*2016 ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు ఎవరికి లభించింది? - రజినీకాంత్‌
* మొట్టమొదటి కేసరి మీడియా అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? - టి.జె.ఎస్‌.జార్జ్‌
* 2017 కల్పనాచావ్లా అవార్డు విజేత?
- ప్రీతి శ్రీనివాసన్‌
*బెంగాల్‌ ప్రభుత్వం అందించే 'మహానాయక్‌ సమ్మాన్‌-2017 అవార్డు గ్రహీత? - శకుంతల బారువ
*కాంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్‌ వంటి సాంస్కతిక కేంద్రాల పరిరక్షణకు చేసిన కృషికి 2017లో రామన్‌ మెగసెసె అవార్డు పొందింది?
- యొషియాకి ఇషిజావ(జపాన్‌)
* నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్స్‌ కెరీర్‌ అవార్డు- 2017 గెల్చుకున్న భారత-అమెరికన్‌ ఎవరు?
- అన్షుపాలి శ్రీవాత్సవ్‌
* ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అండ్‌ అవార్డ్స్‌ ఆఫ్‌ ఆస్ట్రేలి యాలో ఉత్తమ నటి అవార్డు పొందిన భారతీయ నటి?
-ఐశ్వర్యరారు బచ్చన్‌
* 2017 సరస్వతి సమ్మాన్‌ అవార్డు విజేత?
- మహాబలేశ్వర్‌ సెయిల్‌
2*చేనేత మహిళా కార్మికుల కోసం కమలాదేవి ఛటో పాధ్యాయ జాతీయ అవార్డులను ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రిత్వశాఖ? -టెక్స్‌టైల్స్‌ శాఖ
* సెర్బ్‌ డిస్టింగిష్‌డ్‌ ఫెలో అవార్డుకు ఎంపికైనవారు ఎవరు? - లాల్జీసింగ్‌
* 2016 మూర్తీదేవి అవార్డు గ్రహీత?
-ఎంపీ వీరేంద్రకుమార్‌
* 2017 పాలీ ఉమ్రీగర్‌ అవార్డు గెలుచుకున్నాడు? - విరాట్‌ కోహ్లి
*2017 ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో విజిటర్స్‌ అవార్డు అందుకున్న యూనివర్సిటీ?
- జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ
*2017 హార్వర్డ్‌ హ్యుమానిటేరియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఎవరికి లభించింది?
- రాబిన్‌ రిహన్న ఫెంటి
* 2017 ESPN cric info అవార్డులలో కెప్టెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎవరు అందుకున్నారు?
- విరాట్‌ కోహ్లి
* 89వ అస్మార్‌ అవార్డులలో ఏ చిత్రం ఉత్తమ యాని మేషన్‌ అవార్డు గెలుచుకుంది? - జూటోపియా
* 89వ అస్మార్‌ అవార్డులలో ఏ చిత్రం ఉత్తమ యాని మేషన్‌ అవార్డు గెలుచుకుంది? - జూటోపియా
* ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థ ఇండియన్‌ 2016 ఎంటర్‌ ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు పొందిన వారు?
- వివేక్‌చాంద్‌ సెహగల్‌
* 2016-17 ఇంటర్నేషనల్‌ మెర్క్యురీ అవార్డ్స్‌ గెలుచు కున్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌?- EDII
* ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరిపాలనలో సివిల్‌ సర్వీస్‌ అవార్డ్స్‌ ప్రారంభించింది?
- అరుణాచల్‌ప్రదేశ్‌
* డా||బి.సి.రారు నేషనల్‌ అవార్డు-2016కు ఎవరు ఎంపికయ్యారు? - పి.రఘురాం
* 89వ ఆస్కార్‌ అవార్డులలో బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ అవార్డు గెల్చుకున్న 'ది సేల్స్‌మెన్‌' సినిమా దర్శకుడు ఎవరు? - అస్గర్‌ ఫర్హాది
*2017 ల్యూరియస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డులలో స్పోర్ట్స్‌ వుమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఎవరు అందుకున్నారు?
- సిమోని బైల్స్‌
*కుల్‌దీప్‌ నాయర్‌ జర్నలిజం అవార్డు-2017 విజేత?
- రవిష్‌ కుమార్‌
* 2017 నేషనల్‌ యశ్‌చోప్రా మెమోరియల్‌ అవార్డుకు ఎవరు - షారుక్‌ఖాన్‌
* 2017 రీగన్‌రన్‌ సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ అవార్డు గెలు పొందిన ఇండియన్‌-అమెరికన్‌? - ఇంద్రాణిదాస్‌
* 6వ నేషనల్‌ ఫోటోగ్రఫి అవార్డులలో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ఎవరు అందుకున్నారు?
- రఘురారు
* హరి ఓం ఆశ్రమం అలెంబిక్‌ రీసెర్చ్‌ అవార్డు-2016 విజేత? - నీనా శ్రీవాత్సవ
* ఐఎంసీ రామకష్ణ బజాజ్‌ నేషనల్‌ కోటా అవార్డు పొందిన స్వచ్ఛంద సంస్థ? - అన్నామృత
* 2016 నేషనల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అవార్డులలో 'బెస్ట్‌ ఐటీ స్టార్టప్‌ ఆఫ్‌ ఇండియా' అవార్డు గెలుచుకున్న స్టార్టప్‌? - లూసిడ్యుస్‌
* 2017 నేషనల్‌ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌లెన్స్‌ అవార్డు పొందిన బ్యాంక్‌? - కార్పొరేషన్‌ బ్యాంక్‌
* 67వ బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇంటర్నే షనల్‌ ఫెడరేషన్‌ అఫ్‌ ఆర్ట్‌ సినిమా అవార్డు గెలుచు కున్న భారతీయ చిత్రం? - న్యూటన్‌
* 2017 గ్రామీ అవార్డులలో బెస్ట్‌ వరల్డ్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ అవార్డు పొందిన ఇండో-అమెరికన్‌ మ్యూజిషియన్‌?
- సందీప్‌దాస్‌
* యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఔట్‌ స్టాండింగ్‌ బ్రేవరి అవార్డు-2017 అందుకున్న భారత సంతతి వ్యక్తి?
- షంద్‌ పనెసర్‌
* 2017 బ్రాండ్‌ లారేట్‌ లెజెండరీ అవార్డు గ్రహీత?
- లతా మంగేష్కర్‌
*క్వీన్‌ ఎలిజబెత్‌-2 నైట్‌హుడ్‌ అవార్డు పొందిన భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ ఎవరు?
- శంకర్‌ బాలసుబ్రమణ్యన్‌
* నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 'మెడల్‌ ఆఫ్‌ స్క్రోల్‌' అవార్డు ఎవరికి ప్రదానం చేసింది? - గౌరవ్‌ గోయల్‌
*2016 నవలేఖన్‌ అవార్డు విజేతలు ఎవరు?
-శ్రద్ధా, జ్ఞాన్‌శ్యామ్‌ కుమార్‌ దేవాంష్‌
* 2017 గోల్డెన్‌ గ్లోబ్స్‌ అవార్డుల్లో ఉత్తమ చలన చిత్రం అవార్డు గెలుచుకుంది? - మూన్‌లైట్‌
* 2017 జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నవారు?
-రమేష్‌ ప్రసాద్‌
* ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2016 అవార్డు గెల్చుకున్న భారత యువకుడు? - దర్పన్‌ బసక్‌
* 2016 బెస్ట్‌ ఫిఫా మెన్స్‌ ప్లేయర్‌ అవార్డు గ్రహీత?
- క్రిస్టియానో రొనాల్డో
* పర్యాటకరంగంలో చేస్తున్న కృషికి గాను UNWTO అవార్డు పొందిన భారతీయ గ్రామం?
- గోవర్ధనగిరి ఎకో గ్రామం
* కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఏవియే షన్‌ విభాగంలో గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు-2016ను గెల్చుకున్న ఇండియన్‌ ఎయిర్‌పోర్ట్‌?
- ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌
* జియో ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌లో 2016 సం||నికి గాను నేషనల్‌ జియో సైన్స్‌ అవార్డు అందుకున్నవారు?
-కేశవ్‌ కృష్ణ
* స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా యొక్క బెస్ట్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును పొందిన భారత ప్లేయర్‌? - పి.వి.సింధు
* 2017 భూపెన్‌ హజారికా నేషనల్‌ అవార్డు గ్రహీత ఎవరు? - యెషె డోర్జీ థాంగ్చి
* మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో జాతీయ అవార్డుకు ఎంపికైన నీటి పరిరక్షణ నమూనా? - ప్రాజెక్ట్‌ జల్‌ సంచరు
* USIBC ట్రాన్స్‌ఫార్మేటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అవార్డుకు ఎంపికైన ముఖ్యమంత్రి? - చంద్రబాబునాయుడు
* 2017 కళింగ సాహితీ అవార్డు ఎవరికి లభించింది?
- హరప్రసాద్‌దాస్‌
* ఆరు సార్లు ఎవరెస్ట్‌ పర్వతాన్ని ఎక్కినందుకుగాను నేపాల్‌ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న భారత పర్వతారోహకుడు ఎవరు?
-లవ్‌ రాజ్‌సింగ్‌ ధర్మశక్తు
* హీరో ఆఫ్‌ ది లీగ్‌ 2017 అవార్డును గెలుచుకున్న భారతీయ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ ఎవరు? - సునీల్‌ ఛెత్రి
* ఐఎన్‌ఎస్‌ఏ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డ్‌ 2017 గ్రహీత ఎవరు? - సంజరు ప్రతీహర్‌
* 2017 జూన్‌ 12న మరణించిన సాహితీవేత్త సి.నారాయణ రెడ్డి జ్ఞానపీఠ అవార్డు పొందిన సంవత్సరం? - 1988
*అమెరికన్‌ టి.వి. అవార్డుల్లో క్వాంటికోలో నటనకు ''పీపుల్స్‌ చాయిస్‌ అవార్డుకు ఎంపికైన భారత నటి?
-ప్రియాంక చోప్రా
* విమానయాన రంగంలో కార్పొరేట్‌ బాధ్యతల నిర్వర్తనకు ''గోల్డెన్‌ పికాక్‌ అవార్డుకు ఎంపికైన ఢిల్లీ విమానాశ్రయం పేరు? - ఇందిరాగాందీ
* జాతీయ సాహస అవార్డుల్లో భాగంగా 2016లో ''సంజరు చోప్రా అవార్డు'' కు ఎవరు ఎంపికయ్యారు?
- సుమితా మమ్‌గాన్‌
* 62వ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల్లో 'జీవిత సాఫల్య పురస్కార గ్రహీత? - శత్రఘ్నసిన్హా
* 'గీతాచోప్రా సాహస అవార్డు-2016కు ఎవరు ఎంపిక య్యారు? - శివాని గోండ్‌, తేజశ్వేత ప్రదాన్‌
* ప్రతిష్టాత్మక ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డును ఇటీవల ఎవరు పొందారు? - ఎ. కష్ణారావు
* 2016కు గాను గ్లోబ్‌ సాకర్‌ అవార్డులో ఉత్తమ సాకర్‌ ఆటగాడిగా ఎంపికైనది?
- క్రిస్టియానా రొనాల్డొ(పోర్చుగల్‌)
* 2017 విట్లీ అవార్డును గెలుచుకున్న భారతీయ వన్యప్రాణి కార్యకర్త ఎవరు? -సంజరు గుబ్బి
*2017 వరల్డ్‌వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ అవార్డును గెలుచుకున్న ఇండియన్‌ కార్టూనిస్ట్‌ ఎవరు? - రోహన్‌ చక్రవర్తి
* ప్రపంచ ప్రఖ్యాత 10 ట్రిప్‌ అడ్వయిజర్స్‌ ట్రావెలర్స్‌ ఛాయిస్‌ అవార్డులలో స్థానం పొందిన భారత స్మారక కట్టడం? - తాజ్‌మహల్‌
*FICCI స్మార్ట్‌ పోలీసింగ్‌ అవార్డును ఏ నగర పోలీసులు గెలుచుకున్నారు? - పుణె
* లోన్లీ ప్లానెట్‌ మ్యాగజైన్‌ ఇండియన్‌ ట్రావెల్‌ అవార్డ్స్‌ 2017లో ఏ రాష్ట్ర పర్యాటకశాఖ 'రొమాన్స్‌ ఫర్‌ బెస్ట్‌ డెస్టినేషన్‌'ని గెలుచుకుంది? - కేరళ
*అంతర్జాతీయ ప్రశంసలు పొందిన బాలీవుడ్‌ నటిగా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతో ఏ బాలీవుడ్‌ నటి గౌరవించబడింది? - ప్రియాంకా చోప్రా
* గ్లోబల్‌ కార్పొరేట్‌ పౌరసత్వం కోసం వుడ్రో విల్సన్‌ అవార్డును అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? - చందా కొచ్చర్‌
*2017 స్మార్ట్‌ విలేజ్‌ అవార్డును గెలుచుకున్న భారతీయ గ్రామం? - గోవర్ధన్‌ ఎకోవిలేజ్‌
* క్యాన్సర్‌ చికిత్సలో పరిశోధనకు గాను 2017 INSA యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు అందుకున్నారు?
- అరవింద్‌ కుమార్‌ రెన్గాన్‌

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages