🌏సంఘటనలు🌏
1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి.
1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం.
🌏జననాలు🌏
1768: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760)
1915: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి,మాజీ రాజ్యసభసభ్యుడు
1916: ప్రముఖ సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (మరణం:2006)
1923: "సహజ రాజయోగ" సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ మాతాజీ నిర్మళా దేవి లేదా నిర్మల శ్రీవాస్తవ (మరణం:2011)
1925: మునిపల్లె రాజు భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో ఉద్యోగం చేసాడు, తెలుగు కథను సుసంపన్నం చేసారు
1942: పచ్చా రామచంద్రరావు, ప్రపంచ ప్రఖ్యాత లోహ శాస్త్రజ్ఞుడు
1978: ప్రముఖ భారత సినీనటి రాణీ ముఖర్జీ
🌏మరణాలు🌏
1942: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు. (జ.1887)
1972: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు. (జ.1896)
1990: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. (జ.1901)
2013: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య పితామహుడు. (జ.1930)
2003: శివాని,భారతీయ కవయిత్రి,పద్మశ్రీ పురస్కార గ్రహీత
🌏పండుగలు మరియు జాతీయ దినాలు🌏
🌸 అంతర్జాతీయ ఎర్త్ డే. (భూగోళ దినోత్సవము)
🌸 ప్రపంచ అటవీ దినం.
🌸 ప్రపంచ అంగ వికలుర దినం.
🌸 ప్రపంచ కవితా దినం.
🌸 ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం.
🌸 ప్రపంచ జాతి వివక్ష దినం.
🌸 ప్రపంచ రంగుల దినోత్సవం.
No comments:
Post a Comment