🌏 చరిత్రలో ఈరోజు 🌅మార్చి 27🌅 - TECH DOSTI

Breaking News

31,march 2018 last day for applying RRB group-d and alp

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 27 March 2018

🌏 చరిత్రలో ఈరోజు 🌅మార్చి 27🌅


                   🏞 సంఘటనలు 🏞
 1998: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు.

                   🌻🌻జననాలు🌻🌻

1845: విల్ హెల్మ్ కన్రాడ్ రాంట్ జెన్, ఎక్స్ కిరణాల కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, జననం. (మరణం.1923)

1903: హెచ్.వి.బాబు, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు

1985: రాం చరణ్ తేజ, ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మరియు తెలుగు సినీ ఇండస్ట్రీ మెగాస్టార్ అయినటువంటి శ్రీ కొణిదెల శివ శంకర వర ప్రసాద్ చిరంజీవి గారి కుమారుడు.

                        మరణాలు

1868: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (జ.1794)

1898: సయ్యద్ అహ్మద్ ఖాన్, భారత విద్యావేత్త మరియు రాజకీయవేత్త. (జననం.1817)

1968: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (జననం.1934)

1985: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (జ.1918)

2015: మ‌నుభాయ్ ప‌టేల్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది మరియు గుజ‌రాత్ మాజీ మంత్రి.

          🔷జాతీయ / అంతర్జాతీయ దినాలు🔷

🔻అంతర్జాతీయ నాటక దినోత్సవం.

☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages