● ప్రపంచంలో తొలి గ్రంథం
*రుగ్వేదం*
● తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు
*ఇండో - గ్రీకులు*
● దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం
*ఆంధ్రప్రదేశ్ (1956)*
● భారత్‌లో మొదటి మహిళా కళాశాల
*బెతూన్ కళాశాల కలకత్తా (1879)*
● ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం
*జపాన్ (టోక్యో 1964)*
● మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం
*రాగి*
● భారత్‌లో తొలి నాగరికత
*సింధు*
● తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం
*జనతా ప్రభుత్వం (1977 - 79)*
● ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ
*లండన్ (1890)*
● భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్
*అప్సర (1956)*
● భారత్‌లో తొలి పత్రిక
*బెంగాల్ గెజిట్ (1780)*
● ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం
*ముంబయి*
● దేశంలో తొలి చమురు బావి
*దిగ్బోయ్ (అస్సాం 1890)*
● మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు
*కుక్క*
● దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం
*చామ్రవట్టం (కేరళ)*
● భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం
*ముంబయి (1885)*
● మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం
*న్యూజిలాండ్ (1893)*
● భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా
*పాలక్కడ్ (కేరళ)*
● భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం
*చోగ్లామ్‌సార్ (జమ్ము కాశ్మీర్)*
● తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా
*మలప్పురం (కేరళ)*
● భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్
*అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)*
● భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం
*బెంగళూరు (1906)*
● భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం
*మైసూర్ (కర్ణాటక)*
● మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్
*పెన్సిలిన్*
● భారత్‌లో మొదటి అణు పరీక్ష
*పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974)*
● భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం
*ఆర్యభట్ట (1975)*
● భారత్‌లో తొలి సైన్స్ నగరం
*కలకత్తా*
● కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం
*స్పుత్నిక్ (రష్యా - 1957)*
● ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ
*రజియా సుల్తానా*
● ఇండియాలోమొదటి రైల్వే లైను
*ముంబయి నుంచి థానే (1853)*
● ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లె
*కలకత్తా డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)*
● భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం
*ఆపిల్ (1981)*
● భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్
*PSLVC - 2*
● భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం
*కలకత్తా (1727)*
● మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం
*ముంబయి కలకత్తాల మధ్య (1927)*
● ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా
*రాజా హరిశ్చంద్ర (1913)*
● ప్రపంచంలో మొదటి టాకీ సినిమా
*ది జాజ్ సింగర్ (1927)*
● భారత్‌లో మొదటి టాకీ సినిమా
*ఆలం ఆరా (1931)*
● పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం
*స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్*
● భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం
*టాటా ఐరన్ స్టీల్ కంపెనీ (1907)*
● విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం
*మదర్ ఇండియా*
● భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త
*పతంజలి*
● ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు
*కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)*
● భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్
*ఇంగ్లండ్‌తో (1932)*
● భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు
*ముంబయి నుంచి వి.టి. కుర్లా వరకు (1925)*
● మొదటి ఆటంబాంబు
*లిటిల్ బాయ్ (1945)*
● ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం
*భారతదేశం*
● భారత దేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు
*పాహియా*
● భారత దేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి
*అశోకుడు*
● దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం
*పంజాబ్*
● భారత దేశ మొదటి రాష్ట్రపతి
*డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 - 1962)*
● భారతదేశ తొలి అణు పరిశోధనా కేంద్రం
*బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ)*
● భారతదేశ తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం
*భాస్కర - 1*
● భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి
*సూర్య*
● గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి
*అగ్ని-2*
● స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి
*పృథ్వీ*
● చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం
*చంద్రయాన్ - 1*
● మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
*భాస్కర - 1*
● స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి
*అరిహంత్ (2009)*
● భారత దేశ తొలి అణు సబ్‌మెరైన్
*ఐఎన్ఎస్ చక్ర*
● దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్‌మెరైన్
*ఐఎన్ఎస్ షల్కి*
● స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక
*ఐఎన్ఎస్ విభూతి*
● మన దేశ తొలి గూఢచార నౌక
*ఐఎన్ఎస్ శివాలిక్*
● భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక
*ఐఎన్ఎస్ సావిత్రి*
● భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం
*నిశాంత్*
● తొలి టెస్ట్‌ట్యూబ్ బేబి
*లూయిస్ బ్రౌన్ (1978 ఇంగ్లండ్)*
● ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి
*ఫెర్డినాండ్ మాజిలాన్ (స్పెయిన్)*
● ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్
*ట్రిగ్వేలీ (నార్వే 1946 - 53)*
● ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు
*టెన్సింగ్ నార్కే (భారత్) ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955*
● ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ
*జుంకోతాబి (జపాన్ 1975)*
● తొలి కేంద్ర ఆర్థికమంత్రి
*ఆర్.కె. షణ్ముగం చెట్టి*
● తొలి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి
*బాబూ రాజేంద్రప్రసాద్*
● తొలి కేంద్ర హోంశాఖామంత్రి
*సర్దార్ వల్లభాయ్ పటేల్*
● తొలి కేంద్ర కార్మిక శాఖామంత్రి
*బాబూ జగ్‌జ్జీవన్ రామ్*
● ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని
*జవహర్‌లాల్ నెహ్రూ (17 సార్లు)*
● మొదటి అటార్నీ జనరల్
*ఎం.సి. సెతల్‌వాడ్*
● పదవిలో ఉండగా మరణించిన ఏకైక స్పీకర్
*జి.ఎం.సి. బాలయోగి*
● భారత్‌లో హత్యకు గురైన ఏకైక వైశ్రాయి
*లార్డ్ మేయో (1872)*
● ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు
*అభినవ్ బింద్రా (2008 బీజింగ్ షూటింగ్)*
● అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ
*కల్పనా చావ్లా*
● అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు
*రాకేష్ శర్మ (1984)*
● భారత్‌ను పాలించిన తొలి మహిళ
*రజియా సుల్తానా (1236 - 1240)*
● స్వతంత్ర భారత పోస్టల్ స్టాంపుపై దర్శన మిచ్చిన తొలి
*మహాత్మా గాంధీ (1948)*
● తొలి మహిళా రాయబారి
*విజయలక్ష్మి పండిట్ (మాజీ సోవియట్‌కు 1947 - 49)*
● ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్‌కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ
*కిరణ్‌బేడి*
● తొలి మహిళా ఐ.పి.ఎస్. అధికారి
*కిరణ్‌బేడి (1972)*
● మొదటి దళిత ముఖ్యమంత్రి
*దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్ 1960 - 62)*
● మొదటి మహిళా ముఖ్యమంత్రి
*సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్ 1963 - 67)*
● మొదటి మహిళా గవర్నర్
*సరోజినీ నాయుడు (ఉత్తర్ ప్రదేశ్ 1947 - 49)*
● భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్
*వి.ఎస్. రమాదేవ*ి
● భారత తొలి ఎన్నికల కమిషనర్
*సుకుమార్ సేన్*
● లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్
*మీరాకుమారి*
● లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు
*నీలం సంజీవరెడ్డి*
● లోక్‌సభ తొలి స్పీకర్
*గణేష్ వాసుదేవ్ మౌలాంకర్*
● ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని
*అటల్ బిహారీ వాజ్‌పేయ్*
● పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి
*పి.వి. నరసింహారావు*
● ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి
*మొరార్జీ దేశాయ్*
● మొదటి కాంగ్రెసేతర ప్రధాని
*మొరార్జీ దేశాయ్*
● హత్యకు గురైన మొదటి ప్రధాని
*ఇందిరాగాంధీ*
● అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని
*ఇందిరాగాంధీ*
● మొదటి మహిళా ప్రధాని
*ఇందిరాగాంధీ*
● విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని
*లాల్‌బహదూర్‌శాస్త్ర*ి
● పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి
*డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969)*
● భారతరత్న పొందిన తొలి మహిళ
*ఇందిరాగాంధీ (1971)*
● భారతదేశ చివరి గవర్నర్ జనరల్ మొదటి వైస్రాయ్
*లార్డ్ కానింగ్ (1856 - 62)*
● స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్
*విలియం బెంటింగ్ (1828 - 35)*
● స్వతంత్ర భారత మొదటి చివరి గవర్నర్ జనరల్
*మౌంట్ బాటన్ (1947 - 48)*
● స్వతంత్ర భారత మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్
*సి. రాజగోపాలాచారి*
● భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు
*ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి)*
● అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ
*వాలెంటీనా తెరిష్కోవా*
● అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడు
*యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961)*
🍃🌷🤗🌷🍃

No comments:
Post a Comment