తెలంగాణ ప్రభుత్వ పథకాలు - TECH DOSTI

Breaking News

31,march 2018 last day for applying RRB group-d and alp

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 17 March 2018

తెలంగాణ ప్రభుత్వ పథకాలు


💥 కల్యాణలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 
 - 2014, అక్టోబర్ 2

💥 కల్యాణలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులకు వివాహ సమయంలో అందించే ఆర్థిక సహాయం? 

💥 కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ యువతులకు కూడా వివాహ సమయంలో ఆర్థిక సహాయాన్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు? 
 - 2016 ఏప్రిల్ 1

💥 కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే సంబంధిత యువతుల తల్లిదండ్రుల వార్షికాదాయం ఎంతకు మించరాదు?
 - రూ.2 లక్షలు

💥 షాదీ ముబారక్ పథకం ఉద్దేశం?   
      - పేద ముస్లిం యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించడం

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?    - మహబూబ్‌నగర్ జిల్లా
 షాద్‌నగర్ నియోజకవర్గంలోని
 కొత్తూరు గ్రామంలో

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?    - 2014, నవంబర్ 8

💥 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు?     - తెలంగాణ ముఖ్యమంత్రి
 కె.చంద్రశేఖర్‌రావు

💥 ‘ఆసరా’ పింఛన్ పథకం కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసింది?     - రూ.4,700 కోట్లు

💥 తెలంగాణలో ‘ఆసరా’ పింఛన్ పథకం కింద ఎంత మంది లబ్ధి పొందుతున్నారు?
 - 37,65,304 మంది

💥 వృద్ధులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - రక్షణ

💥 వితంతువులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
 - జీవనాధారం

💥 చేనేత కార్మికులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
 - చేయూత

💥 కల్లుగీత కార్మికులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
  - ఆలంబన

💥 ఎయిడ్స్ బాధితులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?     - భరోసా

💥 వికలాంగులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?       
 - భద్రత

💥 ‘ఆసరా’ పింఛన్ పథకంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్‌‌స బాధితులు ప్రతి నెలా ఎంత మొత్తం పొందుతున్నారు?
 - రూ.1000

💥 వికలాంగులకు ప్రతి నెలా ఇచ్చే ‘ఆసరా’ పింఛన్ ఎంత?     - రూ.1500

💥 ప్రస్తుతం ‘ఆరోగ్య లక్ష్మి’గా పేర్కొంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు?
 - ఇందిరమ్మ అమృత హస్తం

💥 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1

💥 ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఏ కేంద్రాల ద్వారా అమలుచేస్తున్నారు?     - అంగన్‌వాడీ కేంద్రాలు

💥 బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందించేందుకు ఉద్దేశిం చిన పథకం?     - ఆరోగ్యలక్ష్మి

💥 గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, ఆగస్టు 17

💥 గ్రామజ్యోతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - గంగదేవిపల్లి (వరంగల్ జిల్లా)

💥 మన ఊరు-మన ప్రణాళికకు కొనసాగింపుగా రూపకల్పన చేసిన పథకం?    - గ్రామజ్యోతి

💥గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామీణాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు?
 - 7 కమిటీలు. అవి.. పారిశుద్ధ్యం-తాగునీరు కమిటీ; ఆరోగ్యం-పోషకాహారం కమిటీ; విద్యా కమిటీ; సామాజిక, పేదరిక నిర్మూలనా కమిటీ; మౌలిక సదుపాయాల కల్పన కమిటీ; సహజ వనరుల నిర్వహణ కమిటీ; వ్యవసాయ కమిటీ

💥 మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్  ఆర్థిక సాయంతో హరే రామ హరే కృష్ట ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు?     - సద్దిమూట, భోజనామృతం

💥సద్దిమూట పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2014, అక్టోబర్ 13

💥 సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?     - సిద్దిపేట మార్కెట్ యార్‌‌డ

💥సద్దిమూట పథకం ఉద్దేశం? 
 - మార్కెట్ యార్డులో రైతులు, హమాలీలకు రూ.5కే భోజనం అందించడం

💥 భోజనామృతం కార్యక్రమ ఉద్దేశం?
 - మాతా శిశు సంరక్షణ,
 ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు
 ఉచితంగా భోజనం అందించడం

💥 హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ).. పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి, అడ్డా కూలీలకు ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభిం చింది?     - 2014, జూలై 17

💥 ఎవరి సాయంతో జీహెచ్‌ఎంసీ ఈ భోజన పథకాన్ని  ప్రారంభించింది?
 - అక్షయపాత్ర ఫౌండే షన్

💥 ఆహార భద్రత పథకం లబ్ధిదారులను ఏ సర్వే ఆధారంగా గుర్తించారు?
 - సమగ్ర కుటుంబ సర్వే

💥 ఆహార భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?     - 2015, జనవరి 1

💥 ఆహార భద్రత పథకం కింద కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు?     - రూ.1కి కిలో చొప్పున 6 కిలోలు

💥నిరుపేద విద్యార్థులకు సన్న బియ్యం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
 - 2015, జనవరి 1

💥‘మన ఊరు-మన చెరువు’ నినాదంతో రూపకల్పన చేసినకార్యక్రమం?
 - మిషన్ కాకతీయ

💥 మిషన్ కాకతీయ పైలాన్‌ను తెలంగాణ  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎక్కడ ఆవిష్కరించారు? - నిజామాబాద్ జిల్లా
 సదాశివ నగర్ మండలం పాతచెరువు

💥 మిషన్ కాకతీయ ప్రధానోద్దేశం?
 - రాష్ర్టంలోని 46,000 చ

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages