Daily current affairs 28-03-2018 - TECH DOSTI

Breaking News

31,march 2018 last day for applying RRB group-d and alp

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 27 March 2018

Daily current affairs 28-03-2018




1) రాష్ట్రంలో తొలి ఈ-
కార్యాలయంగా ఏ పోలీస్ కమిషనరేట్ ను తీర్చిదిద్దారు ?
జ: సిద్ధిపేట

2) కొత్తగా ఆలోచించి, ప్రయోగాలు చేసే వారికి అన్ని సదుపాయాలు కల్పించడానికి దేశంలోనే మొదటగా మైక్రో సాఫ్ట్ గ్యారేజ్ ని ఎక్కడ ప్రారంభించింది ?
జ: హైదరాబాద్ లోని మైక్రోసాఫ్ట్ ఇండియా అభివృద్ధి కేంద్రం ( IDC)

3) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని గ్రామపంచాయతీలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది ?
జ: 4,380

4) దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించిన పోరాడిన సాహసయోధులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శౌర్య అవార్డులు ప్రదానం చేశారు. నాగాలాండ్ తీవ్రవాదులపై పోరులో అమరుడైన మేజర్ డేవిడ్ మన్లున్ కు మరణానంతరం ఏ అవార్డు దక్కింది ?
జ: కీర్తి చక్ర

5) కర్ణాటక అసెంబ్లీ షెడ్యూల్ ను ఎన్నిక సంఘం ప్రకటించింది. మే 12న పోలింగ్ జరగనుంది. అయితే కర్ణాటక అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ?
జ: 224

6) ప్రస్తుతం కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎవరు ?
జ: ఓంప్రకాశ్ రావత్

7) ఓటర్లలో జాగృతి కల్పించేందుకు ఎవరిని విశేష రాయబారిగా కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది ?
జ: రాహుల్ ద్రవిడ్

8) కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జాతీయ ఆరోగ్య భద్రతా పథకం ఆయుష్మాన్ భారత్ కు CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఇందు భూషణ్ (రెండేళ్ళ పాటు కొనసాగుతారు )

9) విశాఖ ఉక్కు కర్మాగారం CMD గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు ?
జ: ప్రదోస్ కుమార్ రాథ్

10) విదేశీ ఆయా ప్రదేశ్ కే ద్వారా – కార్యక్రమాన్ని భారత విదేశాంగ శాఖ ఏ నగరంలో ప్రారంభించింది ?
జ: హైదరాబాద్



11) యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత ప్రతినిధిగా ఎవరు నామినేట్ అయ్యారు ?
జ: జె.ఎస్ రాజ్ పుత్

12) స్పేస్ గ్రేడ్ లిథుయం -ఐయాన్ సెల్స్ తయారీ కోసం ఏ ప్రభుత్వ రంగ సంస్థతో ఇస్రో MOU కుదుర్చుకుంది ?
జ: BHEL

13) ట్రాఫిక్ నియంత్రణ, పరిశీలనకు ఆటోమేటిక్ స్పీడ్ గన్ కెమెరాలను వినియోగించిన ఉత్తర భారత్ లోని మొదటి నగరం ఏది ?
జ: చండీగఢ్

14) ఫోర్బ్స్ ఆసియా ప్రతిభావంతుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ మహిళా ప్లేయర్స్ ఎవరు ?
జ: షట్లర్ సింధు, క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన

15) 8వ హాకీ ఇండియా సీనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2018 ను ఏ జట్టు గెలుచుకుంది ?
జ: హాకీ పంజాబ్

16) 2018 ఆసియాన్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ అవార్డు ఎవరికి దక్కింది ?
జ: పంకజ్ అద్వానీ


17) 1954లో అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జాతి వివక్షపై న్యాయపోరాం చేసి చరాత్రాత్మక తీర్పునకు కారణమైన పౌరహక్కుల ఉద్యమకారిణి చనిపోయారు. ఆమె పేరేంటి ?
జ: లిండా బ్రౌన్ (76)

18) 2018 ప్రపంచ టీబీ దినోత్సవం (మార్చి 24) థీమ్ ఏంటి ?
జ: Wanted: Leaders for a TB-Free world

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages